బాసర లో నకిలీ పంట విత్తనాల దుకాణాలపై అకస్మిక తనికి చేసిన ఏ ఓ రచన

నిర్మల్ జిల్లా..బాసర మండల కేంద్రంలోని పంట విత్తనాల దుకాణాలపై ఆకస్మిక తనిఖీ చేసిన ఏ ఓ రచన

పంట విత్తనాల నకిలీలు విక్రయించొద్దని నాణ్యత గల పంట విత్తనాలను  రైతులకు అమ్మాలని ఆమె ఆదేశించారు పంట విత్తనాల దుకాణాలకు సప్లై చేసే కంపెనీలపై ఆరా తీసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు పలు రికార్డులు చెక్ చేసి దుకాణాల యాజమాన్యానికి ఆదేశించారు ఏ ఓ రచన తో పాటు తాసిల్దార్ పవన్ చంద్ర  ఎస్సై శ్రీనివాస్ మరియు అధికారులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now