12 మంది పాక్ సైనికులు హతం

*12 మంది పాక్ సైనికులు హతం*

12 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. నుష్కి, కలాత్, మస్తుంగ్, క్వెట్టాలో జరిపిన దాడుల్లో వీరు మరణించారని, పలువురికి గాయాలయ్యాయని పేర్కొంది. నుష్కిలో పాక్ ఆర్మీ వెహికల్పై రిమోట్ కంట్రోల్డ్ IED అటాక్ లో 9 మంది, కలాత్లోని మాంగోచర్లో జరిపిన దాడిలో ముగ్గురు చనిపోయినట్లు పేర్కొంది.

Join WhatsApp

Join Now