షాబీర్ పాషన్న కు బొమ్మెర శ్రీనివాస్ బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలిపారు

ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 8 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ బక్రీదు పండుగ పర్వదినాన్ని జరుపుకుంటుంన్న సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రెటరీ ఎస్.కె షాబీర్ పాష అన్నకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే కూనoనేని సాంబశివరావుకు,సాబీర్ పాషాన్నకు నియోజకవర్గం పేద ప్రజల దీవెనలు ఎల్లప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా అభినందించారు.స్నేహ పూర్వకమైన బంధాన్ని కొనసాగిద్దామని తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment