భార్య బిడ్డలతో వెళ్తున్న వ్యక్తి బైక్, ఫోన్ లాక్కొని అడవిలో వదిలేసిన పోలీసులు…!!

వర్ధన్నపేట పోలీసుల దౌర్జన్యం

భార్య బిడ్డలతో వెళ్తున్న వ్యక్తి బైక్, ఫోన్ లాక్కొని అడవిలో వదిలేసిన పోలీసులు

వరంగల్ నుండి వర్ధన్నపేటకు బండిపై వెళ్తుండగా ఆపి.. కొట్టి సెల్ ఫోన్, బైక్ లాక్కొని అడవిలో వదిలేశారని ఆరోపిస్తున్న బాధితులు

బండి ఆపినప్పటికీ, ఎస్ఐ తన మీద చేయి చేసుకొని దుర్భాషలాడాడని ఆరోపిస్తున్న బాధితుడు

మద్యం సేవించాడని ఒప్పుకున్నా కూడా, పిల్లలు ఏడుస్తున్నారు వదిలేయమని ప్రాధేయపడ్డా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చీకట్లో పిల్లలతో నడి రోడ్డుపై వదిలేశారని ఆరోపిస్తున్న మహిళ

తన భర్తను కొట్టి బండిని తీసుకెళ్లి, మమ్మల్ని రోడ్డుపై వదిలేసిన పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మహిళ

Join WhatsApp

Join Now