కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా జన్మదిన వేడుకలు

*కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా జన్మదిన వేడుకలు*

*జమ్మికుంట జూన్ 10 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీసులో నిరుపేద పిల్లలకు బుక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్ సాయిని రవి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరి సదయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ మానుపాటి సూర్య మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు తోట స్వప్న మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్దమల రవి దొంగల భాస్కర్ మైస మహేందర్ మురళి దొడ్డే సదానందం పిడుగు భాగ్యలక్ష్మి ఆడెపు కిరణ్ దొడ్డ శ్రీకాంత్ శివ యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు పంజాల అజయ్ విన్ను సన్నీ రాజ్ కుమార్ దౌలత్ పాషా సందీప్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now