శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో మొక్కలు నాటిన బిజెపి నాయకులు

*శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో మొక్కలు నాటిన బిజెపి నాయకులు*

*జమ్మికుంట జూన్ 10 ప్రశ్న ఆయుధం*

భారత దేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ పరిపాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మొదటి సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జన్మదినాన్ని పురస్కరించుకొని

శ్రీ విద్యారణవాసంలో మొక్కలు నాటారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైన మొక్కలు నాటాలని దేశం కాలుష్య రహిత దేశంగా నిలవాలని దానికి అనుగుణంగా కార్యకర్తల సిద్ధం కావాలని పిలుపునివ్వడంతో జమ్మికుంట బిజెపి పట్టణ శాఖ మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు కోరే రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి కంకణాల రమారెడ్డి, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి గణేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి పల్లెపు రవి పట్టణంలోని పోలింగ్ బూత్ అధ్యక్షులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now