వి.జగదీశ్వర్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన కే. కనకలక్ష్మి
ప్రశ్న ఆయుధం జూన్ 10: శేరిలింగంపల్లి ప్రతినిధి
శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి. జగదీశ్వర్ గౌడ్ టిపిసిసి. జనరల్ సెక్రెటరీగా నియమితులైన శుభ సందర్భంగా పాపిరెడ్డి కాలనీలోని మహిళా నాయకూరాలు కే. కనకలక్ష్మి వి.జగదీశ్వర్ గౌడ్ కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తు, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు.