ఆత్మహత్య కు పాల్పడిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్….
వృద్ధురాలి గ్రామ కంటం నిజామాబాద్ జిల్లా….
అనివార్య కారణాల వల్ల ఇంట్లో గొడవపడి గోదావరిలో ఆత్మహత్య కు పాల్పడిన మహిళని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన కానిస్టేబుల్ మోహన్ సింగ్…
అభినందించిన బాసర si, గ్రామస్తులు…