రైతులకు చెప్పులు కుట్టే వారికి సన్మానం చేసిన వాసవి క్లబ్

*రైతులకు చెప్పులు కుట్టే వారికి సన్మానం చేసిన వాసవి క్లబ్*

*జమ్మికుంట జూన్ 14 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గీతా మందిర్ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన డాన్ట్ డస్క్(ఉదయాస్తమాన సేవ) కార్యక్రమంలో రైతులకు చెప్పులు కుట్టే వారికి సన్మానం చేసి రైతుకు హెడ్లైట్ చెప్పులు కుట్టే వారికి గొడుగును జమ్మికుంట వాసవి క్లబ్ వారు వితరణ చేశారు అలాగే మూడు సిమెంట్ బెంచీలు ఒకటి బస్టాండ్ లో ఇంకొకటి సంతోష్ మాత గుడి దగ్గర ఆంజనేయ స్వామి (రైల్వే స్టేషన్ దగ్గర)దేవస్థానం వద్ద దాతల సాయంతో చేశారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా గెల్ల కృష్ణవేణి ఏల్లంకి లచ్చయ్య IPC తంగళ్ళపల్లి రాజ భాస్కర్ ఆర్ సి అయిత రమాదేవి జెర్సీ సుద్దాల శ్రీనివాసు అధ్యక్షుడు అయితు రమేష్ ప్రధానకార్యదర్శి గుడివాడ వెంకట సతీష్ కోశాధికారి రేణికుంట రాజు జిల్లా బాధ్యులు రావికంటి మధుబాబు రావి కంటి నీలకంఠం గంప సురేందర్ వ్యాంసాని రమేష్ బాబు వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now