బాసర గోదావరి లో మహిళ ఆత్మహత్య ప్రయత్నం కాపాడిన స్థానిక కానిస్టేబుల్

నిర్మల్ జిల్లా//బాసర

 

బాసర గోదావరిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన మహిళను కాపాడిన కానిస్టేబుల్ మోహన్ సింగ్….

 

కుటుంబ కలహాలతో నవిపెట్ మండలంలో నివసిస్తున్న గున్నాల లింగవ్వ అనే మహిళా ఆత్మహత్య యత్నం…..

 

గత కొంత కాలంగా భర్త వేధిస్తున్నాడని మనస్తాపం చెంది ఈ రోజు గోదావరిలో ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చిన మహిళా కాపాడి పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు….

 

  1. కానిస్టేబుల్ మోహన్ సింగ్ ను అభినందించిన బాసర ఎస్ ఐ,గ్రామస్తులు…

Join WhatsApp

Join Now

Leave a Comment