దిలీప్ పోతురాజు మరియు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి బోనం సమర్పణ 

దిలీప్ పోతురాజు మరియు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి బోనం సమర్పణ

ప్రశ్న ఆయుధం 22జూన్

హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గం ఇంద్రనగర్ లో దిలీప్ పోతురాజు మరియు రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి బోనం సమర్పణ

ఆషాఢం ప్రారంభం సందర్భంగా పోతురాజు సామగ్రి పూజ కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆటాపాటతో డప్పు వాయిద్యాలతో అమ్మ వారికి బోనం ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు……

Join WhatsApp

Join Now

Leave a Comment