హమీద్ పటేల్ జన్మదిన ఉత్సవం వేడుక లో పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్

*హమీద్ పటేల్ జన్మదిన ఉత్సవం వేడుక లో పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్*

*ప్రశ్న ఆయుధం,జూన్ 23,శేరిలింగంపల్లి,ప్రతినిధి*

డివిజన్ కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదిన ఉత్సవం వేడుక లో పాల్గొన్న తెలంగాణ బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్.

కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ జన్మదిన వేడుక

స్వగృహం శేరిలింగంపల్లి డోయన్స్ కాలనీలో ఘనంగా కార్యకర్తలు మరియు నాయకులు ప్రజల మధ్య జరుపుకున్నారు.జన్మదిన వేడుక ఉత్సాహ వాతావరణంలో పండుగలాగా జరుపుకుంటున్న జన్మదిన వేడుకకు తెలంగాణ బిసి ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్

పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పూలమాలతో శాలువాతో సన్మానం చేయడం జరిగింది .హమీద్ పటేల్ కూడా అందర్నీ స్వాగతం పలుకుతూ మర్యాదపూర్వకంగా స్నేహపూర్వకంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. బేరి రామచంద్ర యాదవ్ మరియు ఆర్కే సాయన్న హమీద్ పటేల్ ని ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని రాజకీయంగా ఎదిగి పెద్దపెద్ద పెదవులు పొందాలని ఆరోగ్యంతో గొప్ప ఆయువుతో జీవించి సమాజ సేవలో తరించి మంచి పేరు తెచ్చుకోవాలని భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ , ఆర్కే సాయన్న డాక్టర్ రమేష

తో పాటు రూప రెడ్డి మంగమ్మ శ్యామల రఫియా బేగం యాదగిరి వెంకటేష్ శ్రీనివాస్ రెడ్డి గిరి గౌడ్, కొండాపూర్ డివిజన్ కార్యకర్తలు పాల్గొని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ప్రజానీకం అనేక అనేకమంది పాల్గొని పెద్దలు ఆశీర్వదించారు మిత్రులందరు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment