సుప్రజ ప్రవీణ్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మారబోయిన రవి యాదవ్.

*సుప్రజ ప్రవీణ్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మారబోయిన రవి యాదవ్.*

*ప్రశ్న ఆయుధం,జూన్ 23, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

శేరిలింగంపల్లి, నియోజకవర్గం మసీద్ బండ నుండి సుప్రజ ప్రవీణ్ అన్న ను మర్యాదపూర్వంగా కలిసి శాలువాతో సత్కరించి పులగుచ్చమిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మారబోయిన రవి యాదవ్. ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ ప్రవీణ్ అంటే ఒక పేరు కాదు ఒక వ్యవస్థ అతను చేసిన ఎన్ని మంచి పనులు మనము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మంచి వ్యక్తి,నాకు స్నేహితునిగా, రాజకీయ గురువుగా, నాకు వెనుక ఉంటూ నన్ను ముందుకు నడిపే మా ప్రవీణ్ అన్నకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పరిచయాలు చేసే జ్ఞాపకాలు ఎన్నో , కలకాలం ఉండే తీయని స్నేహం నీది, అలాంటి నా ప్రియనేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ భవిష్యత్తు మరింత శోభాయానంగా ఉన్నంతగా మీరు ఉన్నత శిఖరాలు చేరాలని, సమర్థంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాయి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో కే. ఎన్. రాములు, శ్రీకాంత్ యాదవ్, గడ్డం శ్రీను,సాయి నందన్ ముదిరాజ్, వెంకట్ రెడ్డి, మహేష్, స్వామినాథ, సురేష్, కొండకల శ్రీనివాస్, స్వామి ముదిరాజ్, శివాజీ, కృష్ణ, శ్రీనివాస్, ప్రవీణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment