*తెలంగాణకు తిరిగి రాబోతున్న ఐఏఎస్ ఆమ్రపాలి..!!*
ఏఐఎస్ అధికారిణి ఆమ్రపాలికి క్యాట్లో ఊరట.ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ..
డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఏపీకి వెళ్లిన ఆమె.. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్లో పిటిషన్ వేయడంతో.. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు జారీ..!!