గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు

*ఆంధ్రప్రదేశ్ :*

*గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు*

కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాల్లో ప్రారంభించిన అన్న క్యాంటీన్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఏర్పాటు కానున్నాయి.

కోటబొమ్మాళి (శ్రీకాకుళం), దుగ్గిరాల (గుంటూరు), ఉప్పాడ-కోటపల్లి (కాకినాడ), శాంతిపురం, రామకుప్పం, గుడివాడ, కుప్పం గ్రామీణం (చిత్తూరు)లో కొత్తగా ఏడు క్యాంటీన్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీని కోసం ప్రభుత్వం రూ.4.47 కోట్లు ఖర్చు చేయనుంది….

Join WhatsApp

Join Now

Leave a Comment