తల్లిదండ్రుల జ్ఞాపకార్దంగా డెడ్ బాడీ ఫిజర్ బాక్స్ ను అందజేసిన బ్యాగరి రాజు

*తల్లిదండ్రుల జ్ఞాపకార్దంగా డెడ్ బాడీ ఫిజర్ బాక్స్ ను అందజేసిన బ్యాగరి రాజు*

*ప్రశ్న ఆయుధం, జూన్ 29, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

తెలంగాణ మాల బ్యాగరి శ్మశానవాటికల సంఘం జాతీయ వ్యవస్థాపకులు

ఎత్తపు కేశవులు ఆధ్వర్యంలో బ్యాగరి రాజు తన తల్లిదండ్రులైన బ్యాగరి రామయ్య, బ్యాగరి రాజమ్మ ల జ్ఞాపకార్దంగా డెడ్ బాడీ ఫిజర్ బాక్స్ ను కాశీ మోక్ష ధన్ సేవా సంఘం అధ్యక్షులు కేశవ్ జలాన్, ప్రధాన కార్యదర్శి నీది దేవ్ అగర్వాల్, హరిచంద్ర గట్ పవన్ చౌదరి సమక్షంలో కాశీ మోక్ష ధన్ సేవా సంఘానికి అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment