మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి కౌన్సిలింగ్
– పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 30
మద్యం సేవించి వాహనాలు నడిపి కుటుంబ సభ్యులకు దూరం కావద్దని కామారెడ్డి పట్టణ ఎస్,హెచ్, ఓ, నరహరి అన్నారు. సోమవారం కామారెడ్డి పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఆరుగురు వ్యక్తులకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు.