శత్రుచర్ల విజయరామరాజుమర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర

శత్రుచర్ల విజయరామరాజుమర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 1 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమహేశ్వరరావు

పార్వతిపురం : మాజీ మంత్రి టిడిపి సీనియర్ నాయకులు శత్రుచర్ల విజయరామరాజుఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. శత్రుచర్ల నివాసంలో ఆయన్ను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్వతీపురం జిల్లాలో తాజాగా జరుగుతున్న రాజకీయాలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఇరువురు నేతలు చర్చించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment