మండల ఎమ్మార్పీఎస్ కన్వీనర్ గా రామంచ సంపత్ ఏకగ్రీవం

*మండల ఎమ్మార్పీఎస్ కన్వీనర్ గా రామంచ సంపత్ ఏకగ్రీవం*

*జమ్మికుంట ఇల్లందకుంట జూలై 3 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఈనెల 7న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జెండా ఆవిష్కరణ గ్రామ కమిటీల నిర్మాణం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకల నిర్వహణ గురించి చర్చించారు ఇల్లందకుంట మండల ఎమ్మార్పీఎస్ కన్వీనర్ గా కనగర్తి గ్రామానికి చెందిన రామంచ సంపత్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంద రాజు మాదిగ ,కో ఇన్చార్జులు కొమ్ము శేఖర్ మాదిగ,రామంచ భరత్ మాదిగ,ఎం ఎస్ పి మండల అధ్యక్షుడు గుండ్ల గణపతి మాదిగ, వీణవంక మండల నాయకుడు మిట్టపల్లి రాజేష్ మాదిగ, దళిత సంఘ నాయకులు రామ్ చంద్రమౌళి, గురుకుంట్ల మధు, మేకల రవీందర్,రామంచ నరేష్రేణిగుంట్ల రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment