బాసర త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన బిబిపేట విద్యార్థులు 

బాసర త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన బిబిపేట విద్యార్థులు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 5

 

కామారెడ్డి జిల్లా నుండి బాసర త్రిబుల్ ఐటీ, కి బీబీపేట మండల కేంద్రంలోని తిమ్మాయగరి సుశీల నారాయణరెడ్డి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి ఐదుగురు విద్యార్థినిలు ఎంపికైనట్లు,

పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. బిబిపేట పాఠశాలలో చదువుతున్న ఉప్పు వసంత, దేవుళ్ళ కీర్తన, రాజగోని ప్రణతి, గొల్లెల రేణుక, తుమ్మ అక్షయ, తదితరులు బాసర త్రిబుల్ ఐటీ లో సీటు సంపాదించగా, వారికి పాఠశాలలోని ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now