బండి రమేష్ కృషి ఫలితం జెఎన్‌టియుసి జంక్షన్లో ఆకాశమార్గం: యువ నేత గాదె శివ చౌదరి 

*బండి రమేష్ కృషి ఫలితం జెఎన్‌టియుసి జంక్షన్లో ఆకాశమార్గం*: యువ నేత గాదె శివ చౌదరి

ప్రశ్న ఆయుధం జులై05: కూకట్‌పల్లి ప్రతినిధి

హైదరాబాద్ నగరంలో అత్యధిక జన రద్దీ ఉండే ప్రాంతాల్లో కెపిహెచ్‌బి జెఎన్‌టియుసి కుడలి ఒకటి, నిత్యం వేలాదిగా పాదచారుల అటు ఇటు దాటుతుంటారు. ఆకాశమార్గం పాదచారులకు పెద్ద ఊరట. ఉప్పల్ జంక్షన్ మాదిరిగా ఇక్కడ కూడా అతిపెద్ద ఆకాశమార్గం. హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో ఉమ్టా ప్రణాళిక సిద్ధం. కెపిహెచ్‌బి మెట్రో స్టేషన్ – ప్రగతి నగర్ – జెఎన్‌టియుసి బస్ స్టేషన్ – లులు మాల్ వైపు పాదచారుల సులువుగా చేరుకునే అవకాశం

టిపిసిసి వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కి,తెలంగాణ ప్రభుత్వానికి కూకట్పల్లి కెపిహెచ్బి ప్రజల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసిన యువ నేత.

ప్రజావసరర్ధం ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని తెలియజేసిన యువనేత.

Join WhatsApp

Join Now