అందరూ మాటలు చెప్పారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే చేసి చూపించాడు
కూకట్పల్లి
ప్రశ్న ఆయుధం
జూలై 11
కూకట్పల్లి నియోజకవర్గ 114 డివిజన్ లో అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం తపిస్తూ ప్రజల సమస్యలు ఏదైనా వచ్చేటప్పుడు అన్న అంటే నేనున్నా అని అతనికి తోచిన సహాయం చేయడం జరుగుతుంది యువ నాయకుడు మా అన్న శివ చౌదరి .
ఈరోజు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రణతి తండ్రి అనారోగ్యం గురించి తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబనికి చిరు కానుకగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇదివరకు ఇలాంటివి ఎన్నో మరెన్నో కార్యక్రమాలు చేసిన పెద్దగా ప్రచారాలు చేయడానికి ఇష్టపడని శివ చౌదరి
ఇది వరకు యాక్సిడెంట్లో పక్కటి ఎముకలు విరిగి సీరియస్ గా ఉన్న పొజిషన్లో దళితి రత్న అవార్డు గ్రహీత ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ బాబ్జి కుమార్‌కి 1,42,000 హాస్పిటల్లో ఎమర్జెన్సీలో అమౌంట్ కట్టి సొంత కుటుంబ సభ్యుల చూసుకోవడం జరిగింది.
కులం, మతం, ప్రాంతం,పార్టీ చూడకుండా ఇలా ఎంతోమందికి చేయగలిగిన సహాయం చేస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేనున్నా నీకు అనే భరోసానందిస్తూ ముందుకు నడుస్తున్న యువనేత శివ చౌదరి .
అందరూ మాటలు చెప్పారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడే చేసి చూపించాడు
by Madda Anil
Published On: July 11, 2025 10:42 pm