ట్రాఫిక్ జామ్.

 

IMG 20240822 WA0053 1

జోగులాంబ గద్వాల  కేంద్రంలో ని ఎల్లప్ప ఆస్పటల్ సమీపంలో ఉన్న బ్యాంగిల్స్ యాప్ యజమాని రోడ్డు పై టేబులు ఏర్పాటు చేసి వ్యాపారం నిర్వహిస్తుండడంతో అటుగా వెళ్లే వాహనదారులకు ఇబ్బందికరంగా మారి ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ట్రాఫిక్ ఎస్ఐ స్పందించాలని వాహనదారులు సోషల్ మీడియాకు తెలిపారు…

Join WhatsApp

Join Now