ఘనంగా దుండిగల్ దుర్గమ్మ బోనాల జాతర

 

ఘనంగా దుండిగల్ దుర్గమ్మ బోనాల జాతర

కుత్బుల్లాపూర్
ప్రశ్న ఆయుధం
జూలై 13

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం,
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ దుండిగల్ గ్రామంలో మహా గణపతి సప్తమాతృక సహిత ఆలయ దుర్గమ్మ తల్లీ జాతరలో భాగంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలు ఎల్లప్పుడు సుఖ: సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు బొంగునూరి కిశోర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చినంగి వెంకటేష్, జక్కుల మల్లేష్ యాదవ్, ముత్యం రెడ్డి, ఆకుల ప్రేమ్, గోపాల్ రెడ్డి, కావాలి గణేష్, పండుగ శ్రీశైలం, గోపాల్ యాదవ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment