విజయ డైరీ పాల పునః ప్రారంభోత్సవం

విజయ డైరీ పాల పునః ప్రారంభోత్సవం

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ (ప్రశ్న ఆయుధం) జులై 13

కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండల కేంద్రంల

విజయ పాల BMC కేంద్రాని పునర్ ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.

విజయ డైరీ చైర్మన్ తో మాట్లాడి దొమకొండ మండలానికి 11(AMC) గ్రామీణ పాల సమీకరణ కేంద్రాలను

మంజూరు చేయించినారు.

విజయ పాల కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో లాభదాయకం.

రైతుల నుండి నేరుగా గ్రామాల్లోని పాలు సేకరించడం ద్వారా రైతులకు సంపాదన సమకూర్చుకోవచ్చు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలుకొరే ప్రభుత్వం అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment