లవ్ మ్యారెజ్.. నాగలికి ఎద్దుల్లాగా కట్టి మరో జంటకు అదే శిక్ష

లవ్ మ్యారెజ్.. నాగలికి ఎద్దుల్లాగా కట్టి మరో జంటకు అదే శిక్ష

Jul 14, 2025,

లవ్ మ్యారెజ్.. నాగలికి ఎద్దుల్లాగా కట్టి మరో జంటకు అదే శిక్ష

నాగలికి ప్రేమ జంటను కట్టి, పొలం దున్నించిన ఘటనను మరవక ముందే ఒడిశాలో మరో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కోరాపుట్ జిల్లా బైరాగి పంచాయతీ పెద్దఇటికీకి చెందిన యువతీ యువకులు ప్రేమించుకుని ఐదేళ్ల క్రితం గ్రామాన్ని విడిచి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకున్నారు. వారికి పెళ్లి చేస్తామని పిలిపించారు. ఒకే వంశంలో పెళ్లి విరోధమని చెప్పి గ్రామ శిక్ష పేరుతో నాగలికి కట్టి, కర్రలతో కొడుతూ పొలం దున్నించి, ఆచారం ప్రకారం శుద్ధి చేశారు.

Join WhatsApp

Join Now