జన్మదిన వేడుకల్లో చిన్నారిని ఆశీర్వదించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్
ప్రశ్న ఆయుధం
జూలై 15
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం,
ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు డా ||. అవిజె జేమ్స్ మనవరాలి పుట్టిన రోజు వేడుకలలో చిన్నారిని ఆశీర్వదించి అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నా *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి .ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు మరియు తదితరులు పాల్గొన్నారు.
జన్మదిన వేడుకల్లో చిన్నారిని ఆశీర్వదించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
by Madda Anil
Published On: July 15, 2025 6:49 pm