విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబనికి ఆర్థికసహాయం..
కామారెడ్డి జిల్లా గాంధారి
(ప్రశ్న ఆయుధం) జులై 19
గాంధారి మండల మున్నూరు కాపు సభ్యుడు కరెంట్ షాక్ తో మరణించిన హన్మండ్లు, కుటుంబనికి పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన మున్నరు కాపు సంఘ సభ్యులు,
బాధిత కుటుంబానికి
గాంధారి మండలంలోని ముదెళ్ళి, గ్రామంలో ఇటీవల విద్యుత్ షాక్ తో హన్మండ్లు మృతి చెందడంతో శనివారం రోజున మృతుని కుటుంబాన్ని గాంధారి మండల మున్నూరు కాపు సభ్యులు, ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు ఆకుల బాలకిషన్, ముదెళ్ళి, సింగిల్ విండో మాజీ చైర్మన్ సింగసాని శ్రీనివాస్. సాయిలు, తాడువాయి విట్టల్, గంగయ్య, సాయిలు, తూము అంజయ్య, సంతోష్, గంగాధర్, వడ్నాల అంజయ్య,తదితరులున్నారు