వాహనదారులకు ఫోన్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

వాహనదారులకు ఫోన్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

Jul 20, 2025,

వాహనదారులకు ఫోన్ నెంబర్ అప్డేట్ తప్పనిసరి

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహనదారులకు కీలక సూచన చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్స్, వాహన యజమానులు తమ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఇందుకు సంబంధించి ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్లడించింది. వాహన్, సారథి పోర్టల్లో పూర్తి వివరాలు సమర్పించాలని పేర్కొంది. వెబ్ సైట్: vahan.parivahan.gov.in/mobileupdate, sarathi.parivahan.gov.in.

Join WhatsApp

Join Now

Leave a Comment