విశాఖలో ₹100 కోట్ల భారీ స్కాం… రిటైర్డ్ IRS శివభాగ్యారావు ఆధ్వర్యంలో… బోర్డు తిప్పేసిన మ్యాక్స్ సంస్థ…
మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగుల అరెస్టు.. 14 రోజుల రిమాండ్
ప్రధాన నిందితుడు, విశ్రాంత IRS అధికారి శివభాగ్యారావు కోసం గాలింపు
అంబేద్కర్ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి..
సుమారు 2,500 మంది నుంచి ₹100 కోట్లు డిపాజిట్లుగా సేకరించిన శివభాగ్యారావు
12 శాతం వడ్డీ ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులను నమ్మించి డిపాజిట్ల సేకరణ…
*స్నేహ టివి, జై భీం టివి, ప్రజాపాలన దినపత్రిక* ల పేరుతో … మీడియా రంగంలో కూడా గతంలో పెట్టుబడులు పెట్టిన శివభాగ్యారావు…