బేగంపేట్ లో ఘనంగా జరిగిన ఆషాడ బోనాలు

IMG 20250720 WA0996

బేగంపేట్ లో ఘనంగా జరిగిన ఆషాడ బోనాలు

మేడ్చల్
ప్రశ్న ఆయుధం
జూలై 20

కూకట్పల్లి  నియోజకవర్గం , బేగంపేట్ డివిజన్ లలో ఆషాడ బోనాలు సందర్బంగా పలు అమ్మవార్ల దేవాలయలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం . ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షురాలు రమాదేవి, భారత్, అరుణ్ గౌడ్, నరేష్, రాకేష్, అశోక్, మహిళా అధ్యక్షురాలు రాధా, రాము గౌడ్, పలు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment