కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయం లో ఘనంగా ఆషాడ బోనాలు
మేడ్చల్
ప్రశ్న ఆయుధం
జూలై 20
కూకట్పల్లి నియోజకవర్గం,ఈరోజు ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లోని చిత్తారమ్మ దేవాలయం లో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ మరియు కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయం లో ఘనంగా ఆషాడ బోనాలు
by Madda Anil
Published On: July 20, 2025 9:19 pm