వివేకా హత్య కేసులో మూడు అంశాలపై సీబీఐ అభిప్రాయం కోరిన సుప్రీం ధర్మాసనం..
సీబీఐ అభిప్రాయం చెప్పాక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారిస్తామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందా? లేదా? కోర్టుకు చెప్పాలన్న ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో వేసిన క్లోజర్ రిపోర్టుపైనా అభిప్రాయం కోరిన సుప్రీం… క్లోజర్ రిపోర్టుపైనా సీబీఐ అభిప్రాయాన్ని కోరిన సుప్రీంకోర్టు ధర్మాసనం… కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? – ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా అని కూడా సీబీఐ అభిప్రాయాన్ని కోరిన ధర్మాసనం.. అవినాష్ రెడ్డితో పాటు పలువురు నిందితులకు తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ మంజూరు..తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సీబీఐ సునీత..జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ.. బెయిల్ పై ఉన్న నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న సునీత న్యాయవాది.. సునీత తరఫున వాదించిన సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా…ఏప్పీ ప్రభుత్వం వేసిన క్లోజర్ రిపోర్టును పరిగణలోకి తీసుకోబోతుందా..