పంచాయతీ పెద్దల తీర్పు నచ్చక యువకుడి ఆత్మహత్య

*పంచాయతీ పెద్దల తీర్పు నచ్చక యువకుడి ఆత్మహత్య*

పంచాయితీ చేయడానికి వెళ్లిన పెద్ద మనుషులపై కేసు నమోదైన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోళ్లకల్లు గ్రామానికి చెందిన నాళ్లం మూర్తి (24)కి పొరుగువారైన సమ్మయ్య, రాజుతో కొన్నేళ్లుగా భూవివాదం ఉంది. ఈ వివాదాన్ని తీర్చడానికి గాను పంచాయతీ పెద్దలుగా మంగ్య, రాములు వెళ్లారు. వీరి తీర్పు నచ్చక మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారిపై చేసిన ఫిర్యాదుతో వారిపై కేసు నమోదైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment