సమస్యలు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికుల నిరసన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 22
మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలు పరిష్కరించాలని మంగళవారం ఉదయం ఐదు గంటల నుండి కామారెడ్డి మున్సిపల్ పరిధిలో కార్మికులు పనులు బందు పెట్టి, నిరసన చేపట్టారు.మున్సిపల్ కార్మికులు సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.