తోతాపురి మామిడి రైతులకు తీపి కబురు..
క్వింటాకు రూ.1,490 ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
50:50 నిష్పత్తిలో మద్దతు ధర చెల్లించనున్న కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు
నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్న నగదు
సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపిన మామిడి రైతులు