మీ పాన్ కార్డుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా?.. చెక్ చేయండిలా!

మీ పాన్ కార్డుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా?.. చెక్ చేయండిలా!

Jul 22, 2025,

మీ పాన్ కార్డుపై ఎవరైనా లోన్ తీసుకున్నారా?.. చెక్ చేయండిలా!

మీ పాన్ వివరాలతో రుణాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి ముందుగా క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించాలి. సిబిల్ ఈక్విఫాక్స్, ఎక్సపీరియన్ వంటి క్రెడిట్ బ్యూరోలు మీ పాన్ ఆధారంగా క్రెడిట్ రిపోర్ట్‌ను జారీ చేస్తాయి. మీ పేరు మీద లోన్ లేకపోయినా మీ పాన్ నంబర్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది. క్రెడిట్ రిపోర్టులో ‘హార్డ్ ఎంక్వైరీ’లు ఉన్నాయో, లేదో చూడండి. అనుమానాస్పదంగా ఎంక్వైరీలు కనిపిస్తే వెంటనే ఆ బ్యూరోకు ఫిర్యాదు చేయాలి.

Join WhatsApp

Join Now