*హుజురాబాద్ ఏసీపీ మాధవి ని పరామర్శించిన సామాజిక కార్యకర్త అంబాల రజినీకాంత్*
*జమ్మికుంట జులై 22 ప్రశ్న ఆయుధం*
హుజురాబాద్ ఏసిపి మాధవి భర్త డిఎస్పి మహేష్ బాబు ఇటీవల గుండెపోటుతో అకస్మికంగా మృతిచెందగా సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ మంగళవారం రోజున కరీంనగర్ కోతి రాంపూర్ లోని హుజురాబాద్ ఏసిపి మాధవి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు మొదట డిఎస్పి మహేష్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు తన వెంట గాదే ప్రభాకర్ చిరంజీవి తదితరులు ఉన్నారు