పోచారం భాస్కర్ రెడ్డికి 13 వార్డు సభ్యుల జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ…

పోచారం భాస్కర్ రెడ్డికి 13 వార్డు సభ్యుల జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ…

ప్రశ్న ఆయుధం 23 జూలై ( బాన్సువాడ ప్రతినిధి)

బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్  కాలనీవాసులు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నతమైన అత్యున్నత పదవులు అధిరోహించాలని వారు కోరారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురు వినయ్ కుమార్,ఖలేక్ మాజీ కౌన్సిలర్ కాసుల రోహిత్,మొహమ్మద్ మీరా సేట్ యువ నాయకులు మొహమ్మద్ గౌస్,రైజ్,అలీం కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now