సరదాగా.. సరదాగా…
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఉల్లాసంగా మాట్లాడిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే…
తెలంగాణ నేతలతో సరదాగా జోక్స్ వేసి నవ్వించిన ఖర్గే…
గౌడ్ జి ఆప్ బీసీ ..యా ఓసి.. అని చమత్కరించిన ఖర్గే
మహేష్ భాయ్ బై బర్త్ బీసీ బట్ పొలిటికల్లి ఓసి అంటూ జోక్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి…
ఖర్గే నివాసంలో 2 గంటలపాటు సాగిన బీసీ కులఘనన, 42 శాతం రిజర్వేషన్లు అంశం..
పాల్గొన్న ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రధాన పక్ష నేత రాహుల్ గాంధీ,
తెలంగాణ నుంచి పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్.కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ తదితరులు…