70 లక్షల దీర్ఘకాలిక రుణాల చెల్లింపు
కామారెడ్డి జిల్లా లింగంపేట్
(ప్రశ్న ఆయుధం) జూల 24
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పిఎసిఎస్ నల్లమడుగు పరిధి గ్రామమైన మోతే గ్రామ రైతులు 9 మంది 70 లక్షల రూపాయలు దీర్ఘకాలిక అప్పులను డిసిసిబి బ్యాంక్ లింగంపేట యందు చెల్లించినారు. రైతులు దీర్ఘకాలిక రుణాలు సొసైటీ చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సుప్పాల రమేష్, మరియు డీజీఎం లింబాద్రి, ఏజీఎం భీమ్ రావు, బ్యాంకు మేనేజర్ కుమారస్వామి, సీఈఓ మహిపాల్ రెడ్డి, బ్యాంకు సిబ్బంది,సొసైటీ సిబ్బంది, పాల్గొన్నారు.