ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన జి. సాయిలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 24
*ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన జి. సాయిలుకి ఎస్పీ అభినందనలు*
ఏఆర్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ జి. సాయిలు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర IPS ఆయనను అభినందించి, పదోన్నతి చిహ్నాలను స్వయంగా అలంకరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…
పదోన్నతులు ఉద్యోగ బాధ్యతను పెంచడమే కాకుండా, కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి.
ప్రజలకు నిజాయితీగా, నిబద్ధతతో సేవలందించే పోలీస్ సిబ్బందికి తప్పకుండా గుర్తింపు లభిస్తుంది.