చింతలబెలగాం పంచాయతీలో ఘనంగా “సుపరిపాలనలో తోలి” అడుగు కార్యక్రమం
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 29 ( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తమేశ్వరరావు
కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం, చింతలబెలగాం గ్రామపంచాయతీలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు జోగిభుజింగరావు అధ్యక్షతన “సుపరిపాలనలో తోలి అడుగు” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ & కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి* పాల్గొనడం జరిగింది. ఒట్టిగెడ్డ ప్రాజెక్టు ఛైర్మన్ యం సత్యం నాయుడు వైస్ చైర్మన్ ముంజేటి ప్రసాద్ కురుపాం నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు గురన శ్రీరామ్మూర్తి మండల ప్రధాన కార్యదర్శి మండల రమా శంకర్ , క్లస్టర్ ఇంచార్జి గుల్ల దాలి నాయుడు యలకల రాంబాబు , టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రామరావునాయుడు ,బి.జె.పురం పి.ఏ.సి.ఎస్. అధ్యక్షులు సోములు మాస్టారు ,టీడీపీ యూత్ కమిటీ నాయకులు సాకేటి తిరుపతి నాయుడు చింతలబెలగాం సీనియర్ నాయకులు మండల సంజీవ రామారావు నాయుడు, మార్రాపు శివానందం నాయుడు, సాంబాన సురపు దొర,ఎక్స్ సర్పంచ్ మరడాన దాలి నాయుడు, యూనిట్ ఇంచార్జి మారడ శ్రీనువాస నాయుడు, బూత్ ఇంచార్జి వై . గణపతి నాయుడు, మూడడ్ల వెంకట నాయుడు, సంబంగి పకీరు నాయుడు, సుర్ల కురిమి నాయుడు, జామి శంకర్ నాయుడు,చింతలబేలగాం టీడీపీ సీనియర్ నాయకులు, మూడు అడ్ల రామారావు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.