ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేశాం:
అమిత్ షా….
ఉగ్ర శిబిరాలను మట్టిలో కలిపేశామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఆపరేషన్ సిందూర్పై చర్చ సందర్భంగా ఆయన లోక్సభలో మాట్లాడారు. ‘ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. చనిపోయిన టెర్రరిస్టులు దాడికి పాల్పడిన వారేనని నిపుణులు ధృవీకరించారు. ఈ నెల 22న సెన్సార్ల ద్వారా ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించారు.