కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అసిస్టెంట్ పౌర్ణిమ జన్మదిన వేడుకలు  

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్

అసిస్టెంట్ పౌర్ణిమ జన్మదిన వేడుకలు

కూకట్పల్లి..ప్రశ్న ఆయుధం..ఆగస్టు 1

టిపిసిసి ఉపాధ్యక్షుడు,కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కార్యాలయం అసిస్టెంట్ పౌర్ణిమ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బండి రమేష్ పాల్గొని పౌర్ణిమచేత కేక్ కటింగ్ చేపించి,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు మంచి గుర్తింపు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, లభిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, పిడికిటి గోపాల్ చౌదరి, రాజు ముదిరాజ్, మధు, నరేష్, అశోక్ చారి,రఘుపతి,పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment