_ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం_

*_ఈ నెల 30వ తేదీ నుంచి బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం_*

ఈ నెల 30వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం

గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను సందర్శించనున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు మహిళ నేతలు

గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరపున అధ్యయన కమిటీ

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ.

కమిటీ నివేదికను పార్టీకి సమర్పిస్తుంది.. అనంతరం ఈ నివేదిక అంశాలను శాసనసభలో లేవనెత్తనున్న బీఆర్ఎస్.

Join WhatsApp

Join Now

Leave a Comment