_తిరుమల శ్రీవారి సేవలో.._ MP డీకె.అరుణ

_తిరుమల శ్రీవారి సేవలో.._

*MP డీకె.అరుణ*

– వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపి Dk. అరుణ

– ఈ ఉదయం VIP బ్రేక్ లో వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని‌ ప్రత్యేక‌ పూజలు

– కుటుంబ సభ్యులతో‌ కలిసి శ్రీవారిని దర్శించుకున్న Dk.అరుణ

*కామెంట్స్*

– ప్రతియేటా వైకుంఠ ఏకాదశి రోజు శ్రివారి దర్శనం చేసుకుంటాము

– ఈసారి‌కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడఙ చాలా సంతోషంగా ఉంది

– ఆ మహావిష్ణువు ఆశిస్సులతో ప్రజలందరు సంతోషంగా ఉండాలి

– దర్శనాలకు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసులపై టిటీడి నిర్ణయం స్వాగతిస్తున్నాం

Join WhatsApp

Join Now

Leave a Comment