పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 60 ఏళ్ల వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష..!

పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన 60 ఏళ్ల వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష

పోక్సో కోర్టు సంచలన తీర్పు

నల్గొండ మండలం అన్నెపర్తి గ్రామంలో 2023 మార్చి 28 నాడు, ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ 60 ఏళ్ల వృద్ధుడు

మరుసటి రోజు ఈ ఘటనపై నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

రెండేళ్ల విచారణ తర్వాత నేడు వృద్ధుడికి 24 ఏళ్ల జైలు శిక్ష, రూ.40 వేలు జరిమానా విధించిన కోర్టు

అలాగే బాధితురాలికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటన

Join WhatsApp

Join Now

Leave a Comment