జనగామ జిల్లా కొడకండ్ల మండలం అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న కారు

జనగామ జిల్లా కొడకండ్ల మండలం *అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న కారు*

 

హన్మకొండ నుండి విజయవాడ వెళ్తున్న బ్రెజ్జా కారు కొడకండ్ల మండలం, మొండ్రాయి గ్రామ శివారులో అదుపుతప్పి చెట్టును ‘ఢీ’ కొన్నాడు…

ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో కారు నడిపే వ్యక్తి తీవ్ర ప్రమాదం నుండి బయటపడ్డాడు.

Join WhatsApp

Join Now