దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు

*దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిపై కేసు నమోదు*

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 17 కామారెడ్డి జిల్లా గాంధారి

గాంధారి మండలం తిమ్మాపూర్ గ్రామం లో ఈరోజు ఉదయం అందాజ 08.00 గంటల సమయంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి ఇంటి వెనకాల కాలీ స్థలంలో ట్రాక్టర్ కి సంబంధించిన పాత ఇనుప సమానులు .ఉండగా వాటిని బిచ్కుంద మండలానికి చెందిన కడమంచి రమేష్ అనే వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించే సమయంలో చప్పుడు కావడంతో వెంటనే దొంగ దొంగ అరవగా, అక్కడే ఉన్న గ్రామస్తులు దొంగ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేయడం జరిగిందని స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Join WhatsApp

Join Now